Viral Video: తూర్పుగోదావరి జిల్లాలో టిక్ టాక్ దంపతుల ఘరానా మోసం.. వీడియో

Viral Video: తూర్పుగోదావరి జిల్లాలో టిక్ టాక్ దంపతుల ఘరానా మోసం.. వీడియో

Phani CH

|

Updated on: Sep 17, 2021 | 12:16 PM

ఆ భార్య భర్తలిద్దరూ టిక్‌టాక్‌తో చాలా ఫేమస్‌..దంపతులిద్దరూ కలిసి టిక్‌టాక్‌ చేస్తూ..అనేకానేక వీడియోలు చేశారు..వారి స్వస్థలం ఏపీ వ్యాప్తంగా ఎంతో పేరుతెచ్చుకున్నారు..కానీ, ఆ కిలాడీ జంట జేసిన కంత్రీప్లాన్ తెలిసి స్థానికులతో పాటు నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.



ఆ భార్య భర్తలిద్దరూ టిక్‌టాక్‌తో చాలా ఫేమస్‌..దంపతులిద్దరూ కలిసి టిక్‌టాక్‌ చేస్తూ..అనేకానేక వీడియోలు చేశారు..వారి స్వస్థలం ఏపీ వ్యాప్తంగా ఎంతో పేరుతెచ్చుకున్నారు..కానీ, ఆ కిలాడీ జంట జేసిన కంత్రీప్లాన్ తెలిసి స్థానికులతో పాటు నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. పోలీసులు వారి ఆటకట్టించి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు..ఇంతకీ వాళ్లు చేసిన నేరం ఏంటీ..? తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో టిక్‌టాక్‌తో ఫేమస్‌ అయిన దంపతుల ఘరానా మోసం బయటపడింది. మామిడాల శ్రీధర్‌, చెరుకుమిల్లి గాయత్రిలు టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: బావిలో బిడ్డ.. ప్రాణం అడ్డేసిన తల్లి కోతి! తల్లి ప్రేమ అంటే ఇదేనంటూ నెటిజన్ల కామెంట్స్‌.. వీడియో

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి.. లైవ్ వీడియో

Published on: Sep 17, 2021 12:11 PM