ఏనుగుపై స్వారీ చేస్తున్న వ్యక్తిపై పెద్దపులి దాడి.. షాకింగ్ వీడియో

|

Jan 11, 2023 | 9:16 AM

పెంపుడు జంతువులు, మనుషులపై పులులు చేసే దాడులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పెంపుడు జంతువులు, మనుషులపై పులులు చేసే దాడులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒళ్లు గగుర్పాటుకు గురి కాక తప్పదు. ఒకప్పుడు వన్యప్రాణులు అడవుల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు అడవులు అంతంతమాత్రంగా మారాయి. దాంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వచ్చి భయపెడుతున్నాయి. అడవి జంతువుల భయంతో మనుషులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఎందుకంటే అడవి జంతువులు ఎప్పుడు, ఎటు నుంచి, ఎవరిపై దాడి చేస్తాయోననే భయం. ప్రస్తుతం ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒళ్లు జలదరిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓ వ్యక్తి పొలాల వెంబడి ఏనుగుపై స్వారీ చేస్తున్నాడు. ఇంతలోనే, ఒక పెద్ద పులి పొలాల మధ్య నుండి పరుగెత్తుకుంటూ వచ్చి లాంగ్ జంప్‌తో అతడిపై దాడి చేసింది.. సాధారణంగా పులులు, సింహాలు ఏనుగులపై స్వారీ చేస్తున్న మనుషులపై దాడి చేయవు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొసలికే చుక్కలు చూపించిన శునకం.. పారిపోతున్నా వదల్లేదుగా

కొండ చిలువను అలా పట్టేశావేంట్రా బాబూ.. షాకింగ్‌ వీడియో

ఇండియాలో ఏం జరగుతుందో చెప్పేసిన చిన్నారులు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

స్టేజ్ పైనే మరదలిని ఓ ఆటాడుకున్న వరుడు.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..

మా ఇద్దరి పోలికలు బాబుకు ఎందుకు లేవు.. డాక్టర్లను నిలదీసిన మహిళ..

 

Published on: Jan 11, 2023 09:16 AM