Drones In Jammu: జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం...!! అప్రమత్తమైన భద్రతా బలగాలు... ( వీడియో )
Drones In Jammu

Drones In Jammu: జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం…!! అప్రమత్తమైన భద్రతా బలగాలు… ( వీడియో )

|

Jul 01, 2021 | 6:18 AM

జ‌మ్ముకాశ్మీర్‌లో డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. జమ్ములోని సైనిక శిబిరాల సమీపంలో డ్రోన్లు ప్రత్యక్షమవ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

జ‌మ్ముకాశ్మీర్‌లో డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. జమ్ములోని సైనిక శిబిరాల సమీపంలో డ్రోన్లు ప్రత్యక్షమవ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. జమ్ము నగరంలోని మిరాన్ సాహిబ్, కాలుచక్, కుంజావనీ ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. మిలటరీ కేంద్రాల సమీపంలోనే డ్రోన్లు కనిపించడంతో సైన్యం అప్రమత్తమై.. గస్తీని ముమ్మరం చేసింది.
స్పాట్..

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: భూమిలో వేలకొద్ది డాలర్లు…!! ఎవరు కనిపెడితే అది వారికే సొంతం… ( వీడియో )

Radiation: సెల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌..!! తాజాగా పరిశోధనల్లో క్లారిటీ…?? ( వీడియో )