Nita Ambani: నీతా అంబానీ బ్యూటీ, ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదేనట.! వీడియో.

నీతా అంబానీ .. భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భార్య మాత్రమే కాదు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోషల్ వర్క్ వంటి అనేక రంగాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా ఆమె తన స్టైల్‌, ఫ్యాషన్‌తో అభిమానులను కట్టిపడేస్తారు. యాభై ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జిటిక్‌గా నడుస్తున్న నీతా డ్యాన్స్‌కి, ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు.

Nita Ambani: నీతా అంబానీ బ్యూటీ, ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదేనట.! వీడియో.

|

Updated on: Mar 18, 2024 | 2:20 PM

నీతా అంబానీ .. భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భార్య మాత్రమే కాదు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోషల్ వర్క్ వంటి అనేక రంగాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా ఆమె తన స్టైల్‌, ఫ్యాషన్‌తో అభిమానులను కట్టిపడేస్తారు. యాభై ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జిటిక్‌గా నడుస్తున్న నీతా డ్యాన్స్‌కి, ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఆమె పనితనం వల్లనే కాదు, ఆమె శైలి, అందం కూడా అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. నీతా బ్యూటీ సీక్రెట్ వెనుక రెగ్యులర్ డైట్ ఉంది. నీతా ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు మొదలైనవి ఎక్కువగా ఉంటాయట. రోజూ ఉదయాన్నే వాకింగ్, బ్రేక్‌ఫాస్ట్‌లో నట్స్, పండ్లు, తాజాగా కూరగాయలు తప్పక తీసుకుంటారట. నీతా అంబానీ తన డైట్‌లో తప్పనిసరిగా ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్‌ తీసుకుంటారు. తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే బీట్‌రూట్ జ్యూస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇవి రక్తపోటును అదుపులో ఉంచి రక్తహీనతను నివారిస్తాయి.

బరువు తగ్గాలన్నా.. హెల్తీగా ఉండాలన్నా.. శరీరాన్ని డిటాక్స్ చేయడం చాలా అవసరం. అందుకే నీతా రోజూ నిమ్మరసం, పుదీనా కలిపిన డిటాక్స్ డ్రింక్​ను తీసుకుంటారు. ఇది ఆమె చర్మ సంరక్షణకు కూడా తోడ్పడుతుంది. పూర్తి ఆరోగ్య కరమైన బ్రేక్​ఫాస్ట్‌తో రోజును ప్రారంభిస్తారు నీతా అంబానీ. అల్పాహారంలో తాజా పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్​తీసుకుంటారు. కేలరీలు తక్కువ ఉండేలా చూసుకుంటారు. ఇది తన ఆరోగ్యం కోసమే కాకుండా.. స్కిన్​ కేర్​ను రక్షించడంలోనూ మేలు చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాల ఎప్పుడూ దూరంగా ఉంటారు నీతా. పుష్కలంగా నీరు తాగుతారు. తన ఆహారంలో ఆకు కూరలు, పండ్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు. రాత్రిపూట క్రమం తప్పకుండా వెజిటబుల్‌ సూప్ తీసుకుంటారు. నీతా ప్రతిరోజూ వ్యాయామం, యోగా తప్పనిసరిగా చేస్తారు. ఇదండీ.. నీతా అంబానీ బ్యూటీ & ఫిట్‌నెస్‌ సీక్రెట్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
వృషభ రాశిలోకి బృహస్పతి సంచారం.. వారి జీవితంలోకి ధన లక్ష్మి..
వృషభ రాశిలోకి బృహస్పతి సంచారం.. వారి జీవితంలోకి ధన లక్ష్మి..
దిండు కింద తులసి ఆకుల్ని పెట్టుకుని పడుకుంటే.. ఊహించని ప్రయోజనాలు
దిండు కింద తులసి ఆకుల్ని పెట్టుకుని పడుకుంటే.. ఊహించని ప్రయోజనాలు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.