Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడో రొమాంటిక్‌ దొంగ.. అద్దాలు పగలగొట్టి ఆ బొమ్మలు పట్టుకొని పరుగో పరుగు..

Viral Video: వీడో రొమాంటిక్‌ దొంగ.. అద్దాలు పగలగొట్టి ఆ బొమ్మలు పట్టుకొని పరుగో పరుగు..

Anil kumar poka

|

Updated on: Sep 02, 2023 | 9:55 PM

ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని షాకింగ్ వీడియోలు ఉండగా.. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. మరికొన్నయితే ఫన్నీగా.. కడుపుబ్బా నవ్విస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగతనానికి కాదేది అనర్హం అన్న సామెతను గట్టిగానే నమ్మాడు ఓ దొంగ. దాన్ని నిజం చేస్తూ.. ముఖానికి ముసుగు వేసుకుని.. ఓ షాపులోకి దూరాడు.

ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని షాకింగ్ వీడియోలు ఉండగా.. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. మరికొన్నయితే ఫన్నీగా.. కడుపుబ్బా నవ్విస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగతనానికి కాదేది అనర్హం అన్న సామెతను గట్టిగానే నమ్మాడు ఓ దొంగ. దాన్ని నిజం చేస్తూ.. ముఖానికి ముసుగు వేసుకుని.. ఓ షాపులోకి దూరాడు. ఆ షాపు యజమానిని బెదిరించి.. అక్కడ ఏం దొంగతనం చేశాడో తెలుసా.? ఓ సెక్స్ డాల్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ముసుగేసుకుని వచ్చిన ఓ దొంగ, ఓ షోరూమ్‌ గ్లాస్‌ డోర్‌ పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అంతే క్షణాల్లో షాపులో నుంచి బయటకు పరుగెత్తుకొచ్చాడు. వచ్చేటప్పుడు ఓ సెక్స్ బొమ్మను పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు. ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దాంతో అది తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే 5 లక్షలమందికి పైగా వీక్షించారు. దాదాపు 500 మంది రీపోస్ట్‌ చేశారు. 6 వేలమందికి పైగా లైక్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..