మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!
వర్షా కాలంలో వర్షాలతో పాటు పాములు రావడం సర్వసాధారణం. ఇంటి చుట్టూ ఉండే చెట్లు, పొదల్లోకి పాములు వచ్చి చేరుతుంటాయి. విషపూరిత పాములు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అయితే ఈ సీజన్‌లో కుండీలలో కొన్ని ప్రత్యేకమైన మొక్కలు పెంచినట్లయితే పాములు రాకుండా నిరోధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని రకాల మొక్కల నుంచి వచ్చే వాసన కారణంగా పాములు ఇంటి లోపలికి రాలేవు. అసలు పాములు రాకుండా ఉండటానికి ఏయే మొక్కలు నాటాలో తెలుసుకుందాం..సాధారణంగా చాలా మంది ఇళ్లలో సువాసన, అందం కోసం బంతి పువ్వు మొక్కలను నాటు తుంటారు. కానీ బంతి పువ్వులు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు పాములు రావు. పాములు వాటి నుండి వచ్చే వాసనను ఇష్టపడవని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవచ్చు. అదే విధంగా వార్మ్‌వుడ్ మొక్కలను పెరట్లో లేదా ఇంటి గార్డెన్‌లో పెంచవచ్చు. పాముల బెడద ఎక్కువగా ఉన్న చోట, ఈ మొక్కలను తప్పకుండా పెంచాలి. ఈ మొక్క సువాసన పాములను తరిమికొడుతుంది. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు పెరిగే ఈ మొక్కలు ఇంటి దగ్గర తేనెటీగలు పాకకుండా నిరోధిస్తాయి. పాము వేరు మొక్క వింతైన వాసన కలిగి ఉంటుంది. పాములు ఈ వాసనను భరించలేవు. ఈ మొక్క పసుపు, గోధుమ రంగులో ఉంటాయి. ఈ మొక్కలను ఇంటి చుట్టూ నాటడం వల్ల కూడా పాములు రాకుండా నిరోధించవచ్చు.
మరిన్ని వీడియోల కోసం :
జంట పాముల సయ్యాట..నెట్టింట వీడియో వైరల్
శేషాచలం అడవుల్లో పాము పోలికలతో కొత్త జీవి వీడియో
యజమాని వదిలేసి వచ్చినా.. 70 కి.మీ నడిచొచ్చిన శునకం వీడియో

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
