Viral Video: కారులో ఆవుదూడను షికారుకి తీసుకెళ్లిన యువతి.! వైరల్ అవుతున్న వీడియో..
ఓ బుల్లి ఆవు దూడ కారులో ఫ్రంట్ సీటులో దర్జా బెల్ట్ పెట్టుకుని కూర్చిని తన యజమానురాలితో కలిసి ప్రయాణం చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకూ తమ పెంపుడు కుక్కలను, పిల్లులను, పక్షులను తమతో పాటు కారులో
ఓ బుల్లి ఆవు దూడ కారులో ఫ్రంట్ సీటులో దర్జా బెల్ట్ పెట్టుకుని కూర్చిని తన యజమానురాలితో కలిసి ప్రయాణం చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకూ తమ పెంపుడు కుక్కలను, పిల్లులను, పక్షులను తమతో పాటు కారులో కుర్చొబెట్టికుని షికారికి తిప్పే వారికీ సంబందించిన వీడియోలు చూస్తూనే ఉన్నాం.. కానీ తాజాగా ఓ యువతి.. తన కారుని స్వయంగా డ్రైవ్ చేస్తూ.. తన పక్క సీట్లో తన పెంపుడు ఆవు దూడని కుర్చోబెట్టుకుంది. దాని సేఫ్టీ కోసం దూడకి కూడా బెల్ట్ పెట్టింది. ఆ దూడ కూడా సీటులో రెండు వెనుక కాళ్ళు ముడుచుకుని ముందు కాళ్ళు సీటు కిందకు వేలాడేసి ఎంతో పద్దతిగా కూర్చుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

