Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

|

Jun 29, 2022 | 8:29 PM

కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ సాంగ్‌కి ఇప్పటికీ ఆదరణ దక్కుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఇదే సాంగ్‌ను ఒడిశాకు చెందిన యువకుడు

వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు! || Kacha Badam - TV9
కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ సాంగ్‌కి ఇప్పటికీ ఆదరణ దక్కుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఇదే సాంగ్‌ను ఒడిశాకు చెందిన యువకుడు వెరైటీగా పాడి వినిపించాడు. వేణువుపై కచ్చా బాదం సాంగ్ ట్యూన్ ప్లే చేశాడు. కచ్చ బాదం పాట ఫ్లూట్ వెర్షన్ వీడియోను సూర్యాగ్ని అనే నెటిజన్‌ ట్విట్టర్‌లో ట్విట్‌ చేశారు. జగన్నాథ దేవాలయం ముందు వేణువులు అమ్మే వ్యక్తి కచ్చ బాదం సాంగ్‌ను పాడి వినిపించాడు. పుష్ప సినిమాలో అల్లుఅర్జున్‌ ఫోటో ఉన్న చొక్కా వేసుకున్న యువకుడు కచ్చ బాదం సాంగ్‌ను చాలా అద్భుతంగా పాడి వినిపించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 29, 2022 08:29 PM