Woman: అయ్యో రామ..! విందులో రెండు సార్లు భోజనం చేసిందని.. మహిళ తల పగులగొట్టారు..!
నిర్మల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కుబీర్ మండలం సేవాదాస్ నగర్ తండాలో ఓ శుభకార్యక్రంలో మహిళ రెండో సారి భోజనం చేసిందని దాడి చేశారు. గత రెండ్రోజుల క్రితం తండాలో ఓ విందు వేడుక జరిగింది.
నిర్మల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కుబీర్ మండలం సేవాదాస్ నగర్ తండాలో ఓ శుభకార్యక్రంలో మహిళ రెండో సారి భోజనం చేసిందని దాడి చేశారు. గత రెండ్రోజుల క్రితం తండాలో ఓ విందు వేడుక జరిగింది. అయితే, ఇదే తండాకు చెందిన రోజా బాయి అనే మహిళ భోజనం చేసేందుకు వెళ్లింది. రెండో సారి సైతం భోజనం చేస్తుండగా.. కొందరు ఆమెను అడ్డుకుని దాడి చేశారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా.. సదరు .మహిళ తలపై కర్రలతో కొట్టారు. మధ్యలో వెళ్లిన వారికి సైతం గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు కుబీర్ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

