Man Viral Video: యాక్సిడెంట్ జరిగాక.. యువకుడు ఏం చేశాడో చూస్తే షాక్ అవుతారు.!
ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యాక్సిడెంట్ అనంతరం పడిపోయిన వ్యక్తి సడెన్‌గా పైకి లేచి అతగాడు చేసిన హంగామాను చూసి, షాక్ అవుతున్నారు నెటిజన్స్.
ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యాక్సిడెంట్ అనంతరం పడిపోయిన వ్యక్తి సడెన్‌గా పైకి లేచి అతగాడు చేసిన హంగామాను చూసి, షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఓ వ్యక్తి వేగంగా బైక్‌పై వస్తుండగా.. అడ్డంగా వచ్చిన ఓ కారు అతడ్ని ఢీకొట్టింది. హెల్మెట్ ధరించాడు కాబట్టి.. ఆ వ్యక్తి తలకు ఎలాంటి గాయం కాలేదు కానీ ఇతర శరీర భాగాలకు మాత్రం గట్టిగానే తగిలి ఉండొచ్చు. అలాగే అతడి బైక్ కూడా ముక్కలు అయిపోయింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఏందంటే.. ఆ వ్యక్తి యాక్సిడెంట్ అనంతరం వింతగా కుంగ్-ఫూ స్టైల్‌లో గారడీ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

