పెళ్లికూతురు ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది..! ఫిట్‌నెస్‌ విషయంలో కచ్చితంగా ఉన్న వధువు…:Viral Video.

Updated on: Aug 05, 2021 | 9:39 AM

కరోనా వ్యాప్తం సమయంలో ప్రతి ఒక్కరూ తమను తాము ఫిట్‌గా ఉంచుకోవాలని చూస్తున్నారు. అయితే వ్యాయామం గురించి ఇంత క్రేజ్ మీరు ఇంతకు ముందు చాలా అరుదుగా చూశారు. వధువు తన పెళ్లి రోజున కూడా తన ఫిట్‌నెస్ దినచర్యను మిస్ చేయలేదు...