Python viral video: భారీ కొండచిలువ చెట్టెక్కడం ఎప్పుడైనా చూశారా..? వణుకు పుట్టిస్తున్న వైరల్ వీడియో..
సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ లకు కొదవే ఉండదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. పాములకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ ఉంది. మామూలుగానే పాములు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక దగ్గర నుంచి పామును చూస్తే..?
సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ లకు కొదవే ఉండదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. పాములకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ ఉంది. మామూలుగానే పాములు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక దగ్గర నుంచి పామును చూస్తే పై ప్రాణాలు పైన్ పోతాయ్.. ఇక కొండ చిలువ లాంటి భారీ పాములు సంగతి తెలిసిందే. ఇక చిన్న జంతువు కనిపించిన లేదా మనిషి దొరికిన అమాంతం మిగేస్తాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ కొండచిలువకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. పాములు పోల్ డ్యాన్స్ చేయడం ఎవరైనా చూసారా. అయితే ఈ వీడియోలో చూడొచ్చు.
ఓ భారీ కొండ చిలువ చెట్టెక్కడం ఎప్పుడైనా చూశారా.. ? అసలు ఈ భారీ సర్పాలు ఎలా చెట్టు ఎక్కుతాయి.. తెలియాలంటే ఈ వీడియో చూడండి . ఓ కొండ చిలువ చెట్టు పైకి ఎక్కుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఐఎఫ్ఎస్ సుశాంత నంద తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో, కొబ్బరి చెట్టుపైకి భారీ పాము ఎక్కడం చూడొచ్చు. ఒళ్ళు గగ్గుర్లు పొడిచే ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కెయండి.
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

