నది దాటుతున్న ట్రక్.. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన..!వైరల్ అవుతున్న వీడియో.:Truck In River Video.

రష్యాలో ఓ ట్రక్ నదిపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో వాహనంతో పాటు డ్రైవర్ నీటిలో పడిపోయాడు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ట్రక్ డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. తూర్పు రష్యాలోని ఓ నదిలో వరదలు సంభవించాయి. ఈ సమయంలో నది నీటి మట్టం....

Click on your DTH Provider to Add TV9 Telugu