డాక్టర్‌ బాబుకు నేను ఫ్యాన్‌ నే కార్తీకదీపం సీరియల్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ తెలిపిన మెగా మదర్‌ అంజనీ దేవి:Doctor babu Video.

బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ తో మంచి అభిమానాన్ని అందుకున్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ తో మంచి గుర్తింపు అందుకున్నాడు నిరుపమ్. అంతేకాకుండా బుల్లితెర శోభన్ బాబు గా కూడా నిలిచాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu