Wedding Rings: వయమ్మో ఎంత త్యాగం.. పోగొట్టుకున్న పెళ్లి ఉంగరాలు కోసం 20 టన్నుల చెత్త ఎతికిన భర్త..!
అమెరికాలోని విండ్‌హామ్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఉంగరాల్ని చుట్టిన నాప్కిన్‌ను కూరగాయల వ్యర్థాలతో కలిపి పొరపాటున చెత్త బుట్టలో పడేసాడు. భార్యపై ప్రేమతో ఎలాగైనా ఆ ఉంగరాల్ని
అమెరికాలోని విండ్‌హామ్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఉంగరాల్ని చుట్టిన నాప్కిన్‌ను కూరగాయల వ్యర్థాలతో కలిపి పొరపాటున చెత్త బుట్టలో పడేసాడు. భార్యపై ప్రేమతో ఎలాగైనా ఆ ఉంగరాల్ని మళ్లీ దక్కించుకోవాలనుకున్నాడు. తాను నివసించే ప్రాంతం నుంచి సేకరించిన 20 టన్నుల చెత్తనంతా వెతికాడు. ఇందుకు పారిశుద్ధ్య సిబ్బంది కూడా సహకరించారు. పట్టుదల ఉంటే సాధించలేనిదేముంది. సెలెరీ కాడలు బయటికి చొచ్చుకొస్తున్న బ్యాగ్‌ను గుర్తుపట్టాడు. ఎట్టకేలకు ఉంగరాలు దొరకడంతో అతడు ఎగిరి గంతేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 07, 2022 09:10 AM
వైరల్ వీడియోలు
Latest Videos