Viral Video: వింత వాహనంలో పెళ్లి వేదికకు వరుడు.. ట్రెండ్ సెట్ చేస్తున్న కొత్త దంపతులు.. వీడియో వైరల్..
వివాహ వేడుక అంటేనే సందడే.. సందడి.. పెళ్లి కొడుకు ఇంటి దగ్గర బయలు దేరిననుంచి.. పెళ్లి అనంతరం మళ్లీ వధువును తీసుకుని ఇంటికి వచ్చే వరకు.. కుటుంబ సభ్యుల హాడావుడి..
వివాహ వేడుక అంటేనే సందడే.. సందడి.. పెళ్లి కొడుకు ఇంటి దగ్గర బయలు దేరిననుంచి.. పెళ్లి అనంతరం మళ్లీ వధువును తీసుకుని ఇంటికి వచ్చే వరకు.. కుటుంబ సభ్యుల హాడావుడి.. బరాత్ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా వరుడు కారులోనే.. లేదా గుర్రంపైనో వధువు ఇంటికి వెళతాడు. అయితే, గుజరాత్‌లోని నవ్‌సారిలో ఓ వింత ఊరేగింపు వార్త వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లి ఊరేగింపులో పెళ్లికొడుకు పెళ్లికూతురు ఇంటికి చేరింది కారుపైన కాదు, జేసీబీ పైన.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను వరుడు స్వయంగా దగ్గరుండి చూసుకున్నాడు. తన పెళ్లిలో ఏదైనా డిఫరెంట్‌గా వైరైటీ ఉండాలనుకున్నాడు. అందుకే తన ఊరేగింపులో జేసీబీలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి సమయంలో జరిగిన ఈ ఊరేగింపు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలు, ఫొటోలపై బోలెడన్నీ కామెంట్స్ వస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

