బిర్యానీలో ఈగ.. అదిరిపోయే తీర్పు ఇచ్చిన వినియోగదారుల ఫోరం

|

Dec 21, 2022 | 8:19 PM

ప్రస్తుతం లైఫ్ స్టైల్, ట్రెండ్ మారిపోయింది. బీజీ లైఫ్ కారణంగా వంట వండుకుని తినే సమయం లేకుండా పోయింది. ఇక ఆఫీస్ కు వెళ్లేవారి పరిస్థితి అయితే మరింత దారుణం.

ప్రస్తుతం లైఫ్ స్టైల్, ట్రెండ్ మారిపోయింది. బీజీ లైఫ్ కారణంగా వంట వండుకుని తినే సమయం లేకుండా పోయింది. ఇక ఆఫీస్ కు వెళ్లేవారి పరిస్థితి అయితే మరింత దారుణం. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లపై ఆధారపడుతుంటారు. అయితే కొన్ని ఘటనల్లో మనం ఆహారంలో పురుగులు, బొద్దింకలు, ఈగలు కనిపించిన ఘటనలు చూశాం. అలాంటి ఓ ఘటనపై వినియోగదారుల ఫోరంలో కేసువేసాడు ఓ యువకుడు. దాంతో ఆ రెస్టారెంట్‌పై 10 వేలు జరిమానా విధించింది కోర్టు. ఈఘటన హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా చదువుతున్న రాజేష్‌.. అక్టోబర్‌ 21న నల్లకుంటలోని ఓ బిర్యానీ హౌస్‌లో భోజనం చేశాడు. ఆ సమయంలో అందులో ఈగ కనిపించింది. ఈ విషయం గురించి వివరిస్తూ ఆయన హోటల్ నిర్వాహకులకు కంప్లైంట్ చేశారు. అయితే యువకుడి ఫిర్యాదును వాళ్లు పట్టించుకోలేదు. అంతే కాకుండా బిర్యానీకి బిల్లుకూడా వసూలు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిగరెట్లు కొనకుండా నిషేధం !! న్యూజిలాండ్‌లో కొత్త చట్టం

అమెరికాలో ఇక ఆ పెళ్లిళ్లకు లైన్ క్లియర్.. బిల్లుపై బైడెన్ సంతకం..

పైలట్లే కూల్చేశారా ?? తాజాగా దొరికిన విమాన తలుపు !!

అమ్మా..నువ్వు దేవతవి అంతే.. ఉద్యోగులకు రూ. 80 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్..

ఇండియాలోనే అత్యంత కాస్ల్టీ కారు కొన్న హైదరాబాదీ !! ధర తెలిస్తే షాక్ !!

 

Published on: Dec 21, 2022 08:19 PM