Color Changing Dress: ఈ అమ్మాయి డ్రెస్.. సూర్యురశ్మి తగలగానే రంగు మారుతుంది.. మాములుగా లేదు గా..
ఈ మహిళ ఇంటి నుంచి బయటకు ఎండ వేడికి వచ్చింది. ఇలా ఆమె ఎండలోకి రాగానే తెల్లగా స్వచ్ఛంగా ఉన్న ఆమె దుస్తులు.. వెంటనే లేలేత గులాబీ రంగులోకి మారాయి.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారి 24 మిలియన్లకు పైగా హిట్స్ సంపాదించింది. సూర్యకాంతి కింద తెల్లటి దుస్తులు ఎంత వేగంగా రంగును మార్చుకుంటున్నాయో అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే దుస్తులు ఇలా రంగులు మార్చడం వెనుక శాస్త్రీయ కోణం ఉందని వివరించారు నెటిజన్లు. వేడి తగలడంతో తాత్కాలికంగా రంగును మార్చే ఫాబ్రిక్‌తో దుస్తులు తయారు చేసి ఉండవచ్చని చెబుతున్నారు. పైగా .. ఉష్ణోగ్రత-సెన్సిటివ్ సమ్మేళనాల ఇలాంటి దుస్తుల్ని 1970లలోనే అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Bath Tub: మనుషుల స్నానానికి బాత్ మెషీన్..! అందుబాటులోకి ఎప్పుడంటే..? పూర్తి వివరాలు..
Published on: Nov 03, 2022 08:37 PM