Elephant: గుండెలు పిండే విషాదం.. నోటిలో పేలిన నాటు బాంబు.. అరుస్తూ ఆర్తనాదాలు.. వీడియో.
వేటగాళ్ల దుర్మార్గానికి అమాయక అడవి జంతువులు బలవుతుంటాయి. ఫారెస్ట్ ఆఫీసర్ల కళ్లు కప్పి అక్రమంగా వేటాడుతుంటారు. తాజాగా కోయంబత్తూరు-ఊటీ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన జంతు ప్రేమికులను తీవ్రంగా బాధించింది. పాపం నొప్పి భరించలేక సాయం కోసం ఓ ఏనుగు చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. కోయంబత్తూరు-ఊటీ సమీపంలోని అటవీ ప్రాంతంలో తరచూ దుండగులు వేటాడుతుంటారు.
వేటగాళ్ల దుర్మార్గానికి అమాయక అడవి జంతువులు బలవుతుంటాయి. ఫారెస్ట్ ఆఫీసర్ల కళ్లు కప్పి అక్రమంగా వేటాడుతుంటారు. తాజాగా కోయంబత్తూరు-ఊటీ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన జంతు ప్రేమికులను తీవ్రంగా బాధించింది. పాపం నొప్పి భరించలేక సాయం కోసం ఓ ఏనుగు చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. కోయంబత్తూరు-ఊటీ సమీపంలోని అటవీ ప్రాంతంలో తరచూ దుండగులు వేటాడుతుంటారు. ఈ క్రమంలో అడవి పందుల కోసం వేటగాళ్లు నాటు బాంబులు ఏర్పాటు చేశారు. దాన్ని పండుగా భావించిన ఆరేళ్ల ఏనుగు.. నోటిలోకి తీసుకుని కొరకడంతో నోటిలో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ పేలుడుతో తీవ్రంగా గాయమై రక్త స్రావం అయింది. నొప్పి భరించలేని ఏనుగు సాయం కోసం రోడ్డుపై అటు ఇటు పరిగెత్తింది. రక్తం కారుతుండగా అరుస్తూ ఆర్తనాదాలు చేసింది. చివరికి ఓ గ్రామ సమీపంలో మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీడియో చూసిన నెటిజన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా తరచూ అడవి పందులు పొలాలపై దాడికి పాల్పడుతున్నాయని అక్కడ పండ్ల మద్య నాటు బాంబులు పెట్టి ఉంచుతారు. అవి పండ్లు అనుకుని జంతువులు కొరకగా.. బాంబు నోటిలో పేలి చనిపోతుంటాయని ఫారెస్ట్ అదికారులు చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

