Cheetah in Tirumala: తిరుమలలో పట్టుబడిన ఆరో చిరుత.. లక్షితపై దాడిచేసిన చోటే..!
శ్రీవారి భక్తులను చిరుతల భయం వెంటాడుతోంది..ఓ చిరుత చిక్కిందని ఊపిరి తీసుకునేలోపే.. మరో చిరుత సంచారం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు చిరుతలను బంధించారు. అంతలోనే ఇప్పుడు మరో చిరుత బోనుకు చిక్కింది.. తాజాగా తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో బోనులో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లైంది.
శ్రీవారి భక్తులను చిరుతల భయం వెంటాడుతోంది..ఓ చిరుత చిక్కిందని ఊపిరి తీసుకునేలోపే.. మరో చిరుత సంచారం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు చిరుతలను బంధించారు. అంతలోనే ఇప్పుడు మరో చిరుత బోనుకు చిక్కింది.. తాజాగా తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో బోనులో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లైంది. లక్ష్మీనర్సింహస్వామి ఆలయం.. 2,850వ మెట్టు దగ్గర లక్షితపై దాడిచేసిన చోటే చిక్కింది ఈ చిరుత పులి. రెండున్నర నెలల్లో ఆరు చిరుతలను పట్టుకున్నారు అధికారులు. ఈ ఆరో చిరుతను ఎస్వీ జూ కు తరలిస్తామన్నారు. అయితే లక్షితపై దాడిచేసిన చిరుతను ఇంకా గుర్తించలేదన్నారు డీఎఫ్‌వో శ్రీనివాసులు.. జంతువులను మేం నియంత్రించం కానీ, భక్తులకు రక్షణ కల్పిస్తామన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

