యజమానిపై ప్రేమతో.. ఏనుగులు ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో
పెంపుడు సున్నకాళ్ళు మాదిరిగా ఏనుగులు చాలా ఎమోషనల్. తమ యజమానులపై ప్రేమను కురిపించడంలో ముందుంటాయి. వారికి అవసరమైనప్పుడు సహాయపడటానికి సిద్ధంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయిలాండ్ లో భారీ వర్షానికి కేర్ టేకర్ తడసిపోకుండా ఏనుగు ఎలా గొడుగు పట్టాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇతర జంతువులతో పోల్చుకుంటే ఏనుగులు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. తమ యజమానులపై తేగా ప్రేమను కురిపిస్తాయి.
తాజాగా Instagram హ్యాండిల్ లో పోస్ట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను థాయిలాండ్ లో చిత్రీకరించారు. వీడియోలో కనిపిస్తున్న ఏనుగుల పేర్లు చాబా, థాంగ్. ఆ ఏనుగులు వర్షం పడుతున్న సమయంలో తమ కేర్ టేకర్ ను రక్షించుకున్నాయి. ఆమె వర్షంలో తడవకుండా గొడుగులా నిలబడ్డాయి. రెండూ దగ్గరగా నడుస్తూ ఆమె తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఒక ఏనుగు ఆమెను తన తొండంతో ముద్దు కూడా పెట్టుకుంది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి రికార్డు చేశారు. ఈ వీడియోను థాయిలాండ్ ఉత్తర ప్రాంతంలోని ఎలిఫెంట్ నేచర్ పార్క్ లో రికార్డు చేశారు. వివిధ ప్రమాదాల నుంచి రక్షించిన ఏనుగులను ఈ పార్క్ లో ఉంచి సంరక్షిస్తుంటారు. ఆలాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను 10 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.5 లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియో పై నెటిజన్లు తమ రియాక్షన్స్ ను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
హృదయవిదారకం.. కొడుక్కి తల కొరివి పెట్టిన తల్లి వీడియో
ఇంట్లో తాబేలును ఆ దిశలో ఉంచితే .. పట్టిందల్లా బంగారమే వీడియో
ఈ యువకుడు చేసిన పనికి మీరైతే ఏం చేస్తారు?వీడియో
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
