చలాన్ పడితే అకౌంట్ నుంచి మనీ కట్?
తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. చలాన్ పడిన వెంటనే వాహనదారుల బ్యాంక్ ఖాతా నుండి నేరుగా నగదు కట్ అవుతుంది. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణకు పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి అధికారాలు ఇచ్చారు. అరైవ్ అలైవ్ థీమ్‌తో రోడ్డు భద్రత ఉద్యమం చేపట్టింది. మైనర్ల డ్రైవింగ్‌పై తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇకపై వాహనదారుల వాహనంపై చలానా పడితే ఎటువంటి డిస్కౌంట్ ఉండదు. నేరుగా వారి బ్యాంక్ ఖాతా నుండి నగదు కట్ చేయబడుతుంది. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి అధికారాలు ఇచ్చారు. సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో కొత్త రోడ్ సేఫ్టీ పాలసీకి శ్రీకారం చుట్టనున్నారు. దీనిలో భాగంగా అరైవ్ అలైవ్ థీమ్‌తో ఈ నెల 24 వరకు ప్రభుత్వం 10 రోజుల ఉద్యమం చేపట్టనుంది.
మరిన్ని వీడియోల కోసం :
జపాన్‌లో సుకుమార్.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ
కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?
చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ
వైరల్ వీడియోలు
చలాన్ పడితే అకౌంట్ నుంచి మనీ కట్?
ఐటీ ఇబ్బందులా .. ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు వీడియో
మకరజ్యోతి దర్శనం ఏర్పాట్లు... అయ్యప్ప భక్తులూ.. ఆంక్షలు ఉన్నాయి
చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే
అతడు కాదు,ఆమె.. 37 ఏళ్లుగా రహస్య జీవనం.. ఎందుకలా చేసిందో తెలిస్తే
చలికాలంలో చియా సీడ్స్ చేసే అద్భుతాలు ఇవే!
వెంకన్న ఆలయంలో భారీ చోరీ..తాళాలు పగలగొట్టి వీడియో