తాళ పత్రాలపై రామాయణం !! రిటైర్మెంట్‌ తర్వాత రచన ప్రారంభం

|

Feb 01, 2024 | 8:36 PM

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి, బాలరాముడు కొలువు తీరి యావత్‌ హిందూ ప్రజలకు కల నేర్చాడు ఆ శ్రీరామచంద్రుడు. ఈ క్రమంలో ఆ రామయ్య ఆలయ నిర్మాణం జరగాలని ఎందరో రామభక్తులు ఎన్నోవిధాలుగా తపన పడ్డారు...రకరకాల దీక్షలు చేశారు. ఎట్టకేలకు అందరి ఆశ నెరవేరింది. శ్రీరామచంద్రుడు అయోధ్యలో కొలువుతీరి అశేష భక్తజనావని పూజలందుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ భక్తుడు రామునిపై తన భక్తిని చాటుకున్నాడు. తాళపత్రాళపై మరోసారి రామాయణాన్ని లిఖించి వాల్మీకి కవిని గుర్తు చేశాడు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి, బాలరాముడు కొలువు తీరి యావత్‌ హిందూ ప్రజలకు కల నేర్చాడు ఆ శ్రీరామచంద్రుడు. ఈ క్రమంలో ఆ రామయ్య ఆలయ నిర్మాణం జరగాలని ఎందరో రామభక్తులు ఎన్నోవిధాలుగా తపన పడ్డారు…రకరకాల దీక్షలు చేశారు. ఎట్టకేలకు అందరి ఆశ నెరవేరింది. శ్రీరామచంద్రుడు అయోధ్యలో కొలువుతీరి అశేష భక్తజనావని పూజలందుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ భక్తుడు రామునిపై తన భక్తిని చాటుకున్నాడు. తాళపత్రాళపై మరోసారి రామాయణాన్ని లిఖించి వాల్మీకి కవిని గుర్తు చేశాడు. ఎంతో నిష్ఠతో రామాయణంలోని ఏడు కాండలను తాళ పత్రాలపై లిఖించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు బొమ్మరత ఎల్లయ్య అనే భక్తుడు. వాల్మీకి లిఖించిన అది కావ్యం రామాయణం, మనుగడలో ఉన్న గొప్ప కావ్యం, మనిషి జీవన శైలికి, కలియుగానికి దగ్గర ఉన్న రామాయణ ఘట్టాలు ఎంతో గొప్పవి..అంతటి గొప్ప కావ్యాన్ని తాళ పత్రాలపై లిఖించి తన భక్తిని చాటుకున్నాడు మణుగూరు కు చెందిన బొమ్మరాత ఎల్లయ్య అనే భక్తుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బొమ్మరాత ఎల్లయ్య సింగరేణి కాలరీస్ లో విధులు నిర్వహించేవాడు, నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తరువాత తన చిరకాల కోరిక అయిన రామాయణ రచనపై దృష్టి సారించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ల్యాబ్‌లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలిసారి

ఇవి పుచ్చకాయలా ?? మత్తు కాయలా ?? నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రన్‌వేపై ల్యాండవుతూ కారుపై కుప్పకూలిన విమానం

హాస్టల్‌లోనే బార్‌ ఓపెన్‌ చేసేసాడు.. అంతటితో ఆగక ??

అందుబాటులోకి వచ్చిన వేల ఏళ్లనాటి గుహలు !! వాల్మికి రామాయణం రాసిన చోటు ఇదేనా ??

Follow us on