దుబాయిలో కూలిపోయే ముందు.. భారత్ తేజస్ ఫైటర్ జెట్ విన్యాసాలు వీడియో
భారత ఫైటర్ జెట్ తేజస్ దుబాయ్ ఎయిర్‌షోలో ఎంత వేగంగా ఫ్లై అయిందో అంతే వేగంగా కుప్పకూలింది. బెంగళూరులో తయారు చేసిన జనరేషన్ 6 ఫైటర్ జెట్ LCA తేజస్ లోకల్ టైమ్ మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు ఎయిర్ పోర్ట్‌లో ఫైటర్ జెట్ టేకాఫ్ అయ్యింది. ప్రదర్శనలో భాగంగా గింగిరాలు తిరుగుతూ ప్రదర్శనకు వచ్చిన అందరినీ ఆకర్శిస్తూ గాల్లోకి దూసుకెళ్లింది. కానీ అంతే స్పీడ్‌తో నేలను తాకింది.
పైకి ఎగిరిన ఫైటర్ జెట్ ఒక్కసారిగా నేలవైపు తిరిగింది. ప్రదర్శన చేస్తూ ఉండగా జెట్ ముందుభాగం ఒక్కసారిగా కిందకు వంగిపోయింది.ఫైటర్ జెట్ కొంత దూరం వెళ్లాక ఫ్లైట్ నుంచి ఎజెక్షన్ ఆగిపోయింది. అంటే వెనకభాగం నుంచి వచ్చే పొగ ఆగిపోయింది. ఈ ఎజెక్షన్ కారణంగానే ఫ్లైట్ ముందుకు వెళ్తుంటుంది. ఎప్పుడైతే ఎజెక్షన్ ఆగిపోయిందో.. వెంటనే జెట్ స్పీడ్ కూడా తగ్గిపోయి అమాంతం అలాగే నేలపై పడిపోయింది. పైలట్ అదుపు చేయడానికి ప్రయత్నించినా.. టెక్నికల్ సమస్యతో ఎజెక్షన్ స్టార్ట్ కాలేదు. దీంతో జెట్ పడిపోయింది. పైలట్ మంటల్లోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన దురదృష్టకరమని, పైలట్ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
