డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ ‘వాలెంటైన్స్ డే’ స్ట్రైక్
మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్‌ఎవే డెలివరీ డ్రైవర్లు డెలివరీ బాయ్స్ స్ట్రైక్ చేయాలని యోచిస్తున్నారు. డెలివరూ, ఉబెర్ ఈట్స్‌తో సహా నాలుగు ఫుడ్ యాప్‌ల డ్రైవర్లు, రైడర్‌లు ఈ స్ట్రైక్‌లో పాల్గొంటారని సమాచారం. ఫిబ్రవరి 14 సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్-ఆర్డరింగ్ యాప్‌లలో పనిచేసే వేలాది మంది డెలివరీ వర్కర్లు సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి 'డెలివరీజాబ్ యూకే' ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు.
మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్‌ఎవే డెలివరీ డ్రైవర్లు డెలివరీ బాయ్స్ స్ట్రైక్ చేయాలని యోచిస్తున్నారు. డెలివరూ, ఉబెర్ ఈట్స్‌తో సహా నాలుగు ఫుడ్ యాప్‌ల డ్రైవర్లు, రైడర్‌లు ఈ స్ట్రైక్‌లో పాల్గొంటారని సమాచారం. ఫిబ్రవరి 14 సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్-ఆర్డరింగ్ యాప్‌లలో పనిచేసే వేలాది మంది డెలివరీ వర్కర్లు సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ‘డెలివరీజాబ్ యూకే’ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. చాలీచాలని వేతనాలకు నిరంతరాయంగా పని చేయడం కంటే తమ హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sunny Leone: సన్నీలియోన్ రెస్టారెంట్‌లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు