Delivery Boy: ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన స్విగ్గీ బాయ్ ఏం చేశాడో తెలుసా.! వీడియో.
బిజీ లైఫ్ వల్ల చాలామంది ఇంట్లో భోజనం తయారు చేసుకోలేక ఆన్ లైన్ ఫుడ్ ను ఆర్డర్ చేసుకుంటుంటారు. అయితే డెలివరీ బాయ్స్ ఎంతో నమ్మకంగా ఫుడ్ ను డెలవరీ చేస్తూ కస్టమర్స్ అభిమానాన్ని పొందుతారు. కొంతమంది మాత్రం విచిత్రమై పనులు చేస్తూ తమకు తద్వారా సంస్థకు, ఇతర సిబ్బందికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తాజాగా స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత కస్టమర్ ఇంటి నుంచి షూలను దొంగిలించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
బిజీ లైఫ్ వల్ల చాలామంది ఇంట్లో భోజనం తయారు చేసుకోలేక ఆన్ లైన్ ఫుడ్ ను ఆర్డర్ చేసుకుంటుంటారు. అయితే డెలివరీ బాయ్స్ ఎంతో నమ్మకంగా ఫుడ్ ను డెలవరీ చేస్తూ కస్టమర్స్ అభిమానాన్ని పొందుతారు. కొంతమంది మాత్రం విచిత్రమై పనులు చేస్తూ తమకు తద్వారా సంస్థకు, ఇతర సిబ్బందికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తాజాగా స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత కస్టమర్ ఇంటి నుంచి షూలను దొంగిలించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో స్విగ్గీ చొక్కా ధరించిన డెలివరీ బాయ్ కస్టమర్ కు ఆర్డర్ డెలివరీ కోసం ఓ ఇంటికి వెళ్లాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఓ మహిళ డోర్ ఓపెన్ చేసి ఆర్డర్ ను తీసుకొని వెంటనే డోర్ క్లోజ్ చేసింది. అనంతరం డెలివరీ బాయ్ కాసేపు అక్కడే ఉండి తన తలకు చుట్టుకున్న టవల్‌తో ముఖం తుడుచుకుంటూ అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? లోపలి మహిళ మళ్లీ బయటకు గాని వస్తుందా అని చెక్ చేసుకున్నాడు. ఎవరూ లేకపోవడంతో తన ప్లాన్ అమలు చేశాడు. ఫుడ్ డెలివరీ చేసిన ఇంటి గుమ్మం ముందు ఉన్న షూలను తీసుకొని టవల్‌లో చుట్టుకుని వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డయింది. అయితే కస్టమర్ స్విగ్గీ సంస్థను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ కంపెనీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయితే బూట్లు దొంగిలించిన వ్యక్తి పై కస్టమర్ స్విగ్గీ సంస్థకు ఫిర్యాదు చేస్తే కంపెనీ ఏమాత్రం స్పందించడం లేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

