న్యూయార్క్ ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న హైదరాబాదీ !! వీడియో
అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సెప్టంబర్ 13 రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక మెట్ గాలా-2021లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిశారు.
అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సెప్టంబర్ 13 రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక మెట్ గాలా-2021లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిశారు. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్పా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది థీమ్ అమెరికన్ ఇండిపెండెన్స్ కు తగ్గట్లు అమెరికా జాతీయ జెండాలోని రంగులను తలపించేలా ఓ గౌనును డిజైన్ చేశారు. భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు అయిన ఫల్గుని, షేక్ పీకాక్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ గౌనును సుధారెడ్డి ధరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లిన దొంగలు !! అవాక్కయిన ఉత్సవ నిర్వాహకులు !! వీడియో
టూత్‌పేస్టుకు బదులు ఎలుకల మందుతో పళ్ళు తోముకున్న యువతి..!! చివరకు..?? వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

