Student revenge: టీచర్‌పై స్టూడెంట్ రివెంజ్.. మామూలుగా లేదుగా.. మేము కూడా తగ్గేదేలే అంటూ మరికొందరు..
స్కూల్లో విద్యార్ధులకు రకరకాల మనస్తత్వాలు కలిగిన టీచర్లు తారసపడతారు. కొందరు తమ మంచితనంతో, బోధనా విధానంతో విద్యార్ధుల మనసు గెలుచుకుంటారు. కొందరు ఎప్పుడూ విద్యార్ధులపై కోప్పడుతూ,
స్కూల్లో విద్యార్ధులకు రకరకాల మనస్తత్వాలు కలిగిన టీచర్లు తారసపడతారు. కొందరు తమ మంచితనంతో, బోధనా విధానంతో విద్యార్ధుల మనసు గెలుచుకుంటారు. కొందరు ఎప్పుడూ విద్యార్ధులపై కోప్పడుతూ, వారిని ఎందుకూ పనికిరావంటూ నిరుత్సాహపరుస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ అమ్మాయికి. దాంతో ఆ అమ్మాయి ఆ టీచర్‌పై రివెంజ్ తీర్చుకోవలనుకుంది. అందుకు ఏం చేసిందంటే…పదో తరగతి ట్యూషన్లో తనను నిరుత్సాహ పరిచిన టీచర్‌పై సదరు అమ్మాయి స్వీట్ రివెంజ్ తీర్చుకుంది. తాజాగా ఇంటర్మీడియెట్ పరీక్షలు కూడా పాసయ్యానని, తనకు నచ్చిన యూనివర్సిటీలో నచ్చిన కోర్సులో చేరానని మెసేజ్ పంపింది. అంతేకాదు.. తనకు చదువు చెప్పినందుకు థాంక్స్ చెప్తూ ఈ మెసేజ్ చెయ్యడం లేదని, భవిష్యత్తులోనైనా విద్యార్థుల పట్ల దయగా వ్యవహరించాలని టీచర్‌కు పాఠాలు నేర్పిందా అమ్మాయి. ఈ వాట్సాప్ చాట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సదరు టీచర్ స్థానికంగా బాగా పాపులర్ కావడం వల్ల చాలా మంది విద్యార్థులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. కొందరైతే తాము కూడా ఇలాగే మెసేజ్‌లు చేస్తామంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

