సైకిల్‌పై మోమోస్ అమ్ముతున్న వ్యక్తి !! స్ట్రీట్ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
కొంతమంది చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదనో, మరికొందరు పనిచేయడం ఇష్టం లేకో తెలియదు కానీ.. పనీపాటా లేకుండా ఖాళీగా తిరుగుతూ కాలం గడిపేస్తుంటారు.
కొంతమంది చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదనో, మరికొందరు పనిచేయడం ఇష్టం లేకో తెలియదు కానీ.. పనీపాటా లేకుండా ఖాళీగా తిరుగుతూ కాలం గడిపేస్తుంటారు. కానీ.. కొందరు మాత్రం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేదాన్ని నమ్ముతారు. అందుకే.. న్యాయంగా.. నిజాయితీగా కష్టపడి ఏపనైనా చేసుకొని బతుకుతారు. అటువంటి కోవకు చెందిన వాడే ఈ వ్యక్తి. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఇతడు.. హర్యానాలోని ఫరిదాబాద్‌లో సైకిల్ మీద మోమోస్ అమ్ముతున్నాడు. ఈరోజుల్లో సైకిల్ మీద స్ట్రీట్ ఫుడ్ అమ్మేవాళ్లు చాలా తక్కువ. బేల్‌పురి, పానీపూరీ, దోశ లాంటివి సైకిళ్లపై తీసుకొచ్చి అమ్మడం చూశాం కానీ.. సైకిల్ మీద మోమోస్ అమ్మేవాళ్లను ఎప్పుడూ చూడలేదు .
Also Watch:
మా ‘సారంగ దరియా’ సాంగ్‌ను ఇలా చేశారేంట్రా !!
Yash: కేజీఎఫ్ రాఖీభాయ్ క్రేజ్‌కు తిరుమల షేక్.
Prabhas: ‘మిర్చి’ లుక్‌లోకి ప్రభాస్ !! ఏది ఏమైనా ఒళ్లు తగ్గించుకోవాలిని ప్లాన్ !!
Jr Ntr: పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ.. హీరోయిన్‌గా దీపికా పదుకుణే.?
Viral Vdieo: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప !! కస్టమర్ మైండ్ బ్లాక్ !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

