Viral Video: లాక్డౌన్ తో చైనాలో దిగజారుతున్న పరిస్థితులు.. ఆకలితో చేపలు ఎలా పట్టారంటే..

Viral Video: చైనాలో కొవిడ్ ఇన్ఫెక్షన్ల కొత్త వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా(Corona) వల్ల ఒకరు మృతి చెందినట్లు ఆ దేశం ప్రకటించింది. చాలా కాలం తరువాత నమోదైన మెుదటి మృతిగా ఆదేశం వెల్లడించింది.

Viral Video: లాక్డౌన్ తో చైనాలో దిగజారుతున్న పరిస్థితులు.. ఆకలితో చేపలు ఎలా పట్టారంటే..
Fishing
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 18, 2022 | 2:00 PM

Viral Video: చైనాలో కొవిడ్ ఇన్ఫెక్షన్ల కొత్త వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా(Corona) వల్ల ఒకరు మృతి చెందినట్లు ఆ దేశం ప్రకటించింది. చాలా కాలం తరువాత నమోదైన మెుదటి మృతిగా ఆదేశం వెల్లడించింది. గత కొంత కాలంగా కరోనా చైనాలోని కొన్ని నగరాల్లో ఉదృతంగా పెరగటంతో చైనా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను(Lockdown) అమలు చేస్తోంది. అతిపెద్ద నగరాల్లో కఠినమైన లాక్డౌన్ నిబంధనలను తీసుకొచ్చింది. దీని కారణంగా షాంఘై నగరంలోని దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా మంది కనీసం తినేందుకు ఆహారం లేక ఇబ్బందులు పడ్డుతున్నారు. ఈ కష్ట సమయాల్లో ప్రజలు ఆహారం లేదా అవసరాలు లేకుండానే రోజులు గడిపినట్లు అనేక మంది చెబుతున్నారు.

షాంఘైలో లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో ఒక వ్యక్తి తన కిటికీ నుంచి డ్రోన్ సాయంతో చేపలు పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. షాంఘైలో న్యూయార్క్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రోడ్రిగో జీడాన్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. “షాంఘైలో కిరాణా షాపింగ్, 2022 ఎడిషన్,”(Grocery shopping in Shanghai, 2022 edition) అనే క్యాప్షన్ దానికి జోడించారు. ఎత్తైన భవనంలో ఆకలితో ఉన్న వ్యక్తి కోసం ఫిషింగ్ కి ఈ డ్రోన్ ఉపకరించింది. దీనికి స్ట్రింగ్‌ జతచేయబడి, చేపలు పట్టేందుకు ఎరను నీటిలోకి దించటాన్ని మనం వీడియోలో గమనించవచ్చు. కాలువలో దీనిని అనుకరించిన ఒక చేప చివరకు చిక్కడాన్ని వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియోకు 289 వేలకు పైగా వీక్షణలు, 4,600 లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

Bank Alert: SBI కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకింగ్ దిగ్గజం..

Hindi Jobs: మీకు హిందీ తెలిస్తే చాలు పంట పండినట్లే.. ఆ దేశాల్లో లక్షల్లో జీతాలు..

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే