Squirrel: పాపం.. నీళ్లను చూడగానే ఉడుత ఎలా తాగిందో చూడండి.! మూగజీవులను అర్ధం చేసుకోండి..
పక్షులు, జంతువులకు కొన్నిసార్లు నీళ్లు దొరకక అల్లాడిపోతుంటాయి. కొంతమంది వాటి బాధను అర్థంచేసుకుంటారు. మూగజీవాలకోసం నీటిని అందుబాటులో ఉంచుతారు.
పక్షులు, జంతువులకు కొన్నిసార్లు నీళ్లు దొరకక అల్లాడిపోతుంటాయి. కొంతమంది వాటి బాధను అర్థంచేసుకుంటారు. మూగజీవాలకోసం నీటిని అందుబాటులో ఉంచుతారు. ఇదిలా ఉంటే దాహంతో అల్లాడిపోతున్న ఓ ఉడుత, నీళ్ల బాటిల్ కనిపించగానే గుటగుట తాగేసింది.ఇందుకు సంబంధించని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దాహంతో ఉన్న ఓ ఉడుతకు మహిళ సహాయం చేసింది. తనచేతిలో ఉన్న వాటర్ బాటిల్‌ను ఉడుత ముందు ఉంచింది. ఉడుత తన ముందటి కాళ్లతో వాటర్‌బాటిల్ పట్టుకుని నీళ్లు తాగింది. ఈ వీడియో నెటిజన్ల హృదయాన్ని కదిలించింది. ఉడుత దాహం తీర్చినందుకు ఆమెను అందరూ అభినందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

