Viral Video: ఎయిర్‌ హోస్టెస్ మజకా !! డ్యాన్స్‌తో దుమ్ము లేపేశారు !! వీడియో

|

Nov 18, 2021 | 9:19 PM

ప్రస్తుతం వైరల్ సాంగ్స్‌కి ఎయిర్ హోస్టెర్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్ చల్ చేస్తున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్, స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌లు వరుసగా సూపర్ హిట్ సాంగ్స్..

ప్రస్తుతం వైరల్ సాంగ్స్‌కి ఎయిర్ హోస్టెర్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్ చల్ చేస్తున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్, స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌లు వరుసగా సూపర్ హిట్ సాంగ్స్.. ‘మనికే మేజ్ హితే’ ‘టేక్ ఇట్ ఈజీ ఊర్వశి’పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి…కాగా, తాజాగా స్పైస్‎జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి, తన సహోద్యోగిని కలిసి చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోలో ఉమా, ఆమె సహోద్యోగి మిక్కీ సింగ్.. జోనితా గాంధీ పాడిన నా నా అనే పంజాబీ పాటకు ఎయిర్ బ్రిడ్జ్ ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిపై డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఇది విమానాశ్రయ టెర్మినల్ గేట్ నుంచి విమానం వరకు విస్తరించి ఉన్న ఒక వంతెన. ఉమ, ఆమె సహోద్యోగి పూర్తి స్ఫూర్తితో నా నాకి ఉల్లాసమైన స్టెప్పులు వేశారు. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. అమెరికన్ ఫుడ్ కంపెనీ సన్నాహాలు.. వీడియో

China: తేళ్లను పెంచుతున్న చైనీయులు !! మల్లేం రోగం తేస్తారో ?? వీడియో

క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? వడ్డీ బాదుడెంతో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో

One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌.. వీడియో

Published on: Nov 18, 2021 08:22 PM