Arunachal Pradesh: అరుణాచల్ మంచు అందాలు..! స్విట్జర్లాండ్ కశ్మీర్‌ను మించి..! విజువల్ వండర్స్..
తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ రిసార్ట్ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి ఇదేదో స్విట్జర్లాండో, జమ్ముకశ్మీరో అనుకోకండి. అరుణాచల్ ప్రదేశ్‌లోని
నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తమకు తెలిసిన, తమను విశేషంగా ఆకట్టుకున్న విషయాలను ఇతరులకు తెలియజేస్తుంటారు. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ రిసార్ట్ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి ఇదేదో స్విట్జర్లాండో, జమ్ముకశ్మీరో అనుకోకండి. అరుణాచల్ ప్రదేశ్‌లోని అనిని వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన చిగు రిసార్టు. చాలా అద్భుతమైన ప్రాంతం కదా అంటూ అందులో రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఏమండీ పెమాఖండూ గారూ.. ఆ సుందర ప్రదేశానికి నన్ను ఎప్పుడు ఆహ్వానిస్తారు? అంటూ ముగించారు. ఎవరైనా అక్కడికి వెళ్లాలనుకుంటే arunachaltourism వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

