Viral Video: ఆ కాలేజీపై పగబట్టిన పాములు.. అసలు ఏం జరిగిందంటే..?? వీడియో

|

Oct 03, 2021 | 9:34 AM

ఆ ప్రభుత్వ కళాశాలను పాములు పగబట్టాయి.. వేలాది మంది విద్యార్థులకు వృత్తి విద్యను నేర్పే ఆ కళాశాలలో విషసర్పాలు కోలాటం చేస్తున్నాయి..

ఆ ప్రభుత్వ కళాశాలను పాములు పగబట్టాయి.. వేలాది మంది విద్యార్థులకు వృత్తి విద్యను నేర్పే ఆ కళాశాలలో విషసర్పాలు కోలాటం చేస్తున్నాయి.. పాములను చూసి పరుగులు పెడుతున్న విద్యార్థులు కాలేజీలో అడుగు పెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఆ కాలేజీ పాములకు ఆవాసంగా మారింది. నిత్యం రద్దీగా వుండే ఆ కళాశాలలోకి పాములు ఎక్కడి నుండి వస్తున్నాయో అంతుచిక్కక విద్యార్థులతో పాటు అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు. ఇదీ వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాయానికి కూతవేటు దూరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల.. 1959లో నిర్మించిన ఈ కాలేజీలో ఎంతోమంది గొప్పగొప్ప మేధావులు విద్యానభ్యశించిన చరిత్ర ఉంది..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Naga Chaitanya-Samantha: లవ్ అండ్ డివోర్స్.. ఓ విడాకుల చిత్రమ్.. లైవ్ వీడియో

షుగర్‌ పేషెంట్లకు ఈ 4 పండ్లు దివ్య ఔషధం..! వీడియో