Viral Video: అనంతపురం జిల్లాలో రైతు పొలంలో కుప్పలు కుప్పలుగా పాములు ప్రత్యక్షం.. వీడియో

|

Sep 17, 2021 | 10:00 AM

చీమలు గుంపులు గుంపులుగా రావడం చూసాం కానీ పాములు గుంపులు గుంపులు గా ఉండడం ఎక్కడైనా చూసామా సరిగ్గా అలాంటి దృశ్యమే గుంతకల్లు మండలం లోని గుర్రబ్బాడు గ్రామంలో చోటుచేసుకుంది.

చీమలు గుంపులు గుంపులుగా రావడం చూసాం కానీ పాములు గుంపులు గుంపులు గా ఉండడం ఎక్కడైనా చూసామా సరిగ్గా అలాంటి దృశ్యమే గుంతకల్లు మండలం లోని గుర్రబ్బాడు గ్రామంలో చోటుచేసుకుంది. ఓ రైతు పొలంలో కుప్పలు తెప్పలుగా పాములు కనిపించిన స్థానికుల్ని హడలెత్తించాయి.. అనంతపురం జిల్లా గుర్రబ్బాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే రైతు తన పొలంలో వరి నారు వేసాడు. ఇందుకోసం పొలంలో ఏవైనా పురుగు పుట్రా ఉంటే ప్రమాదం జరుగకుండా ముందు జాగ్రత్త కోసం థిమ్మెట్ ద్రావణం పిచికారీ చేసి అందులో నీళ్లు నింపాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Beetroot Juice: అయ్యబాబోయ్‌.. బీట్రూట్‌ జ్యూస్‌తో రోగాలన్నీ పరార్‌.. వీడియో

జబర్దస్త్ కమెడియన్స్ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసా.. వీడియో