Gold Smuggling: బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!

అధికారుల కళ్లు గప్పి స్మగ్లర్ల అక్రమ దందా అంతర్జాతీయ మార్కెట్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో చవకగా దొరికే బంగారాన్ని వివిధ మార్గాల్లో స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. తాజాగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ పోర్టు అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా షూలో దాదాపు ఒకటిన్నర కేజీల బంగారాన్ని దాచేశాడు.

Gold Smuggling: బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!

|

Updated on: Aug 12, 2024 | 8:10 PM

అధికారుల కళ్లు గప్పి స్మగ్లర్ల అక్రమ దందా అంతర్జాతీయ మార్కెట్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో చవకగా దొరికే బంగారాన్ని వివిధ మార్గాల్లో స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. తాజాగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ పోర్టు అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా షూలో దాదాపు ఒకటిన్నర కేజీల బంగారాన్ని దాచేశాడు. అయితే అతగాడి నడక, వ్యవహారంలో ఏదో తేడా కొట్టింది. అది గమనించిన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా బూట్లలో బంగారం గుట్టు రట్టయింది. ఈ సంఘటన హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ అరెస్టు చేసింది. EK-528 విమానంలో అంతర్జాతీయ అరైవల్ హాల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సదరు ప్రయాణికుడి బూట్లు, వీపునకు తగిలించుకునే సామాన్ల బ్యాగ్‌ను అధికారులు స్కాన్ చేయగా దాదాపు కిలోన్నర బంగారం బయటపడింది. బ్యాటరీ ఆకారంలో ఉన్న రెండు పసుపు రంగు పెద్ద మెటల్ బార్‌లు నిందితుడి ఎడమ కాలి షూలో, బ్యాక్‌ ప్యాక్‌ బ్యాగ్‌లో దాచాడు. అలాగే పసుపు రంగులో ఉన్న ఓ మెటల్‌ గొలుసును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1390.850 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.06 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. కస్టమ్స్ యాక్ట్ 1962 నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
షుగర్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితులో లంచ్‌లో వీటిని తినకూడదు..
షుగర్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితులో లంచ్‌లో వీటిని తినకూడదు..
పీజీఆర్‌ థియేటర్‌లో కత్తిపోట్ల కేసు.. అంతా ఆమే చేసింది...
పీజీఆర్‌ థియేటర్‌లో కత్తిపోట్ల కేసు.. అంతా ఆమే చేసింది...
అట్టహాసంగా సైమా అవార్డుల ప్రదానోత్సవం.. ఉత్తమ నటుడిగా నాని..
అట్టహాసంగా సైమా అవార్డుల ప్రదానోత్సవం.. ఉత్తమ నటుడిగా నాని..
మీ ఏరియాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్ ఉందా? లేదా? తెలుసుకోవడం ఎలా?
మీ ఏరియాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్ ఉందా? లేదా? తెలుసుకోవడం ఎలా?
బాల్కొండ ఖిల్లాలో బాలుడి దారుణ హత్య.! ఎన్నో అనుమానాలు..
బాల్కొండ ఖిల్లాలో బాలుడి దారుణ హత్య.! ఎన్నో అనుమానాలు..
పాకిస్థాన్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ? క్లారిటీ ఇచ్చిన ఐసీసీ
పాకిస్థాన్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ? క్లారిటీ ఇచ్చిన ఐసీసీ
టీమిండియా టెన్షన్ పెంచిన స్టార్ పేసర్.. ఆ టెస్ట్ సిరీస్ నుంచి ఔట్
టీమిండియా టెన్షన్ పెంచిన స్టార్ పేసర్.. ఆ టెస్ట్ సిరీస్ నుంచి ఔట్
చూడండి బెట్టింగ్ ఏ స్థాయికి తీసుకెళ్లిందో.. అన్నదమ్ములు బలి
చూడండి బెట్టింగ్ ఏ స్థాయికి తీసుకెళ్లిందో.. అన్నదమ్ములు బలి
దేశంలో మరో 4 కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఈ రూట్లలో..
దేశంలో మరో 4 కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఈ రూట్లలో..
వర్షాకాలంలో ఫ్రిజ్‌ ఉపయోగిస్తున్నప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!
వర్షాకాలంలో ఫ్రిజ్‌ ఉపయోగిస్తున్నప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!