Viral Video: పైకి చూస్తే పుచ్చకాయలు.. కట్ చేసి లోపల చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో
మేడిపండు చూడు మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు..అనే పద్యాన్ని చిన్నప్పుడు బట్టి పట్టే ఉంటాం..ఇప్పుడు ఇదే పద్యాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు ఓ స్మగ్లర్.
మేడిపండు చూడు మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు..అనే పద్యాన్ని చిన్నప్పుడు బట్టి పట్టే ఉంటాం..ఇప్పుడు ఇదే పద్యాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు ఓ స్మగ్లర్. టెక్నాలజీని ఉపయోగించి మరీ డ్రగ్స్‌ను ఒక చోట నుంచి మరో ప్రాంతానికి రవాణా చేస్తున్నారు. పైకి చూస్తే అదొక పుచ్చకాయల లోడ్ అని భావించిన పోలీసులు.. దానిని కట్ చేసి చూసి కంగుతిన్నారు. ఈ డ్రగ్స్ రవాణా ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. లారీలోని సరుకును చెక్ చేసిన పోలీసు.. అందులో ఉన్న ఓ పుచ్చకాయను కోశారు. పుచ్చకాయను కోసి, లోపల ఒక ప్యాకెట్ ఉండటం భావించి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఫిట్ ఇండియా యాప్ లాంచింగ్.. స్కిప్పింగ్ ఆడిన కేంద్రమంత్రి.. వీడియో
Chiranjeevi: కపిల్ దేవ్‌ను కలిసిన చిరు.. క్రికెట్ లెజెండ్‌తో చిరు సెల్ఫీ.. వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

