చిన్న జీవి.. చిరుతకు కూడా లొంగదు.. దీని ప్రత్యేకమైన శరీర నిర్మాణమే దీనికి రక్షణ

|

May 11, 2023 | 9:52 AM

చిరుత.. పేరు చెబితేనే వెన్నులో వణుకుపుడుతుంది. దాని వేగం ముందు ఎంతటి జంతువైనా బలాదూర్‌. వేటలో చిరుత పులికి సాటి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఏ జంతువైనా దీని కంటపడిందంటే ఆరోజు దాని ఆయువు మూడినట్టే. అంతటి భయంకరమైన చిరుతలు కూడా భయపడే సంఘటనలు ఉంటాయి.

చిరుత.. పేరు చెబితేనే వెన్నులో వణుకుపుడుతుంది. దాని వేగం ముందు ఎంతటి జంతువైనా బలాదూర్‌. వేటలో చిరుత పులికి సాటి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఏ జంతువైనా దీని కంటపడిందంటే ఆరోజు దాని ఆయువు మూడినట్టే. అంతటి భయంకరమైన చిరుతలు కూడా భయపడే సంఘటనలు ఉంటాయి. ఇవి హైనాలను చూశాయంటే తోకముడిచి పారిపోతాయి. ఇప్పడు మరో జంతువు కూడా చిరుతలను పరుగులు పెట్టిస్తోంది. అదే హనీబాడ్జర్‌. హనీ బాడ్జర్ అనేది చూడ్డానికి చిన్న జంతువే. కానీ ధైర్యంలో మాత్రం చిరుతకు ఏమాత్రం తీసిపోదు. ఇది కూడా శత్రువుల ముందు తలొంచేటైపు కాదు. చిరుత పులులు కూడా దీన్ని ఏమీ చేయలేవు. ఎదురుగా ఎంతటి జంతువు వచ్చినా భయపడదు. హనీ బాడ్జర్ భయమే లేని జంతువు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో హనీబాడ్జర్‌పైన ఒకేసారి 3 చిరుత పులులు ఎటాక్‌ చేశాయి. అయితే భయమంటే తెలియనీ హనీ చిరుతలకు చుక్కలు చూపించి తనను తాను రక్షించుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదికదా అదృష్టమంటే.. రెప్పపాటులో తప్పించుకున్నాడు !!

The Kerala Story: కేరళ ఫైల్స్ దెబ్బకు.. విరూపాక్ష అవుట్

లేడీ ఫ్యాన్ చేసిన పనికి.. ఆసుపత్రిలో స్టార్ సింగర్ !!

VDని సపోర్ట్‌ చేస్తూ.. అనసూయకు దిమ్మతిరిగే పంచ్‌ !!

Custody: రిలీజ్‌కు ముందే లాభాలు !! రేంజ్ పెంచుకున్న చై