Viral Video: వాటర్ స్కీయింగ్‌లో చిన్నారి వరల్డ్ రికార్డు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
కేవలం 6 నెలల చిన్నారి వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డును అధిగమించింది. వాటర్ స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఇది సాధించి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది.
కేవలం 6 నెలల చిన్నారి వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డును అధిగమించింది. వాటర్ స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఇది సాధించి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా మరోసారి ఆ చిన్నారి తన తండ్రి సహాయం లేకుండా వాటర్ స్కీయింగ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ వీడియోను మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ చిన్నారి తల్లిదండ్రులు కాసే, మిండీ హంఫ్రీస్ పోస్ట్ చేశారు. దీంతో ఈ చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి పేరు రిచ్ హంఫ్రీస్. యూఎస్ రాష్ట్రం ఉటా రాష్ట్రంలో ఉంటున్నాడు. పావెల్ సరస్సులో చేసిన వాటర్ స్కీయింగ్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వీడియోను షేర్ చేసిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ‘నేను ఆరవ నెల పుట్టినరోజు నాడు వాటర్ స్కీయింగ్‌కి వెళ్లాను’ అనే క్యాప్షన్‌లో రాశారు. ఇది చాలా గొప్ప పని, ఎందుకంటే నేను ప్రపంచ రికార్డు సృష్టించాను. అంటూ అందులో రాసుకొచ్చారు. అయితే పిల్లాడు నీళ్లలో పడిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చేపలు పడుతూ.. బోటింగ్ చేసిన రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. వీడియో
Viral Video: పార్కు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు.. వైరలైన వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

