Shocking Video: వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగా షాక్.. లోపల సీన్ చూసి అంత షాక్.. వీడియో.
ఇటీవల వన్యజీవులు అడవులను, వాటి ఆవాసాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అందుకు కారణం కూడా ఒక రకంగా మానవులే.. అడవులను కాంక్రీట్ జంగిల్‌లా మార్చేస్తుంటే పాపం
ఇటీవల వన్యజీవులు అడవులను, వాటి ఆవాసాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అందుకు కారణం కూడా ఒక రకంగా మానవులే.. అడవులను కాంక్రీట్ జంగిల్‌లా మార్చేస్తుంటే పాపం అవిమాత్రం ఏంచేస్తాయి చెప్పండి.. మీరు ఇక్కడికి వస్తే మేము అక్కడికి వస్తాం అన్నట్లు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. వాటిని చూసిన జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సందర్భాలు ప్రతీ చోటా జరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. యర్రగొండపాలెం త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రంలోని ఓ ఇంట్లో 7 అడుగుల భారీ పాము ఒకటి దూరింది. ఆ ఇంటి ఫ్రిడ్జ్‌లో అది దూరి తిష్టవేసింది. వాటర్‌బాటిల్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ఆ ఇంటి యజమాని అందులో పామును చూసి షాకయ్యాడు. .. కుటుంబమంతా బెంబేలెత్తిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అతడు అక్కడికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకుని.. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి తీసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..