కారును ఢీకొట్టిన స్కూటర్ దొంగలు !! తర్వాత ఏం జరిగిందంటే ?? వీడియో

కారును ఢీకొట్టిన స్కూటర్ దొంగలు !! తర్వాత ఏం జరిగిందంటే ?? వీడియో

Phani CH

|

Updated on: Dec 06, 2021 | 10:06 PM

బైక్‌లను దొంగతనం చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. బైక్‌కు హ్యాండిల్‌ లాక్‌ వేసినా దొంగలు సులభంగా తీసివేసి దొంగిలిస్తుండటం ఎన్నో జరుగుతున్నాయి.

బైక్‌లను దొంగతనం చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. బైక్‌కు హ్యాండిల్‌ లాక్‌ వేసినా దొంగలు సులభంగా తీసివేసి దొంగిలిస్తుండటం ఎన్నో జరుగుతున్నాయి. కానీ కొన్నికొన్ని సార్లు.. ఆ దొంగలకు కూడా చేదు అనుభవం ఎదురవుతుంటది. ఇప్పుడు అలాంటి ఓ ఘటనే యూకేలోని మాంచెస్టర్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు రోడ్డు పక్కకు పార్క్‌ చేసి ఉంచిన ఓ బైక్‌ను దొంగలించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ సీన్‌ చూసిన ఓ వ్యక్తి తన సెల్‌ ఫోన్‌లో వీడియోను రికార్డు చేస్తూ వారిని ప్రశ్నించేలోపే.. ఆ బైక్‌ను స్టార్ట్‌ చేసుకుని ముందుకు వెళ్లారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Anupama Parameswaran: పరువపు వాన కురిపిస్తున్న పరమేశ్వరన్.. అనుపమ అందాలు ఆపాతరమా..

జిరాఫీ పిల్లను వేటాడిన ఆడ సింహం !! కట్ చేస్తే సీన్ రివర్స్ !! వీడియో

డీజే సౌండ్‌తో కోళ్లు చచ్చాయి !! నష్టపరిహరం ఇప్పించండి.. వీడియో

ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న 13 ఏళ్ల బాలుడు !! వీడియో

డ్రైనేజ్‌ పైపుల్లో దాచిన రూ. 500 కట్టలు బంగారం !! వీడియో