Viral Video: పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి నన్ను రక్షించండి !!

Viral Video: పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి నన్ను రక్షించండి !!

Phani CH

|

Updated on: Jan 21, 2022 | 9:28 AM

పెద్దలు కుదిర్చిన వివాహం నుంచి తనను రక్షించాలంటూ ఒక వ్యక్తి వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఏకంగా రహదారుల పక్కన హౌర్డింగ్‌లనే ఏర్పాటు చేశాడు.

పెద్దలు కుదిర్చిన వివాహం నుంచి తనను రక్షించాలంటూ ఒక వ్యక్తి వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఏకంగా రహదారుల పక్కన హౌర్డింగ్‌లనే ఏర్పాటు చేశాడు. అంతేగాక తనకు నచ్చిన అమ్మాయిని అన్వేషించే ప్రయత్నంలో కూడా అతడు ఉన్నట్లు తెలిపాడు. దీని కోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించానని తెలిపాడు. లండన్‌కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్‌ మాలిక్‌ ఈ వినూత్న హౌర్డింగ్‌ ఏర్పాట్టు చేశాడు. అయితే ఇలా బర్మింగ్‌హామ్‌ నగరంతో పాటు చాలా ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఈ ఫ్లెక్సీలో పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి నన్ను రక్షించండి.. అంటూ రాసుకొచ్చాడు.