Viral Video: వచ్చారు.. బెదిరించారు.. నగదుతో జంప్ అయ్యారు.! వీడియో
ఓ పెట్రోల్ బంక్‌లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. పెద్దపెద్ద తల్వార్‌లతో.. బెదిరింపులకు దిగి, నగదును దోచుకెళ్లారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఈ సంఘటన తమిళనాడు చెన్నై సమీపంలోని రామనాథపురం జిల్లాలో చోటుచేసుకుంది.
ఓ పెట్రోల్ బంక్‌లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. పెద్దపెద్ద తల్వార్‌లతో.. బెదిరింపులకు దిగి, నగదును దోచుకెళ్లారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఈ సంఘటన తమిళనాడు చెన్నై సమీపంలోని రామనాథపురం జిల్లాలో చోటుచేసుకుంది. కీలకరై పట్టణ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చారు. ఈ క్రమంలో బంక్ సిబ్బంది ముగ్గురు క్యాష్ ఉంచిన టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. బైక్‌పై వచ్చి రాగానే దుండగులు పెద్ద పెద్ద కత్తులతో బెదిరింపులకు దిగడంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అనంతరం టేబుల్‌లో ఉన్న క్యాష్‌ను.. తీసుకొని పరారయ్యారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పాపం ఆడపిల్ల అని లిఫ్ట్ ఇచ్చాడు.. తర్వాత ఏమైందంటే..?? వీడియో
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..

