235అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్ !! చివరికి ఏం జరిగిందంటే ??
ప్రపంచంలోనే అతి పెద్ద రోలర్ కోస్టర్‌పైకి ఎక్కిన టూరిస్టులకు షాక్ తగిలింది. యూనైటేడ్ కింగ్ డమ్‌లో 235అడుగుల ఎత్తున్న ఈ రోలర్ పైకి వెళ్లి, సాంకేతికి సమస్యతో ఆగిపోయింది.
ప్రపంచంలోనే అతి పెద్ద రోలర్ కోస్టర్‌పైకి ఎక్కిన టూరిస్టులకు షాక్ తగిలింది. యూనైటేడ్ కింగ్ డమ్‌లో 235అడుగుల ఎత్తున్న ఈ రోలర్ పైకి వెళ్లి, సాంకేతికి సమస్యతో ఆగిపోయింది. ఎక్కిన కాసేపటి వరకు బాగానే గాల్లో చక్కర్లు కొట్టిన రోలర్, ఉన్నట్టుండి ఆగిపోయింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. భూమి మీద నుంచి దాదాపు 235 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. సాంకేతిక లోపంతో తిరగకుండా అక్కడే నిలిచిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారు.. భయంతో కేకలు వేశారు. కాసేపటికి అక్కడికి ప్రత్యేక క్రేన్ సహయంతో నిపుణులు అక్కడికి చేరుకున్నారు.చాలాసేపు శ్రమించి దాన్ని మరల తిరిగేలా చేశారు. వెంటనే అది మునుపటిలా తిరగటం ప్రారంభించింది. అయితే, దానిలో ఉన్న వారు మాత్రం భయకంతో వణికిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పెళ్లి బరాత్‌లో దుమ్మురేపిన ట్రైనీ జవాన్ డాన్స్ !!
పొలంలో కలుపు తీస్తున్న రైతు !! అతని ఐడియాకి సలాం కొడుతున్న అన్నదాతలు
అబ్బా! ఎంత సిగ్గో అమ్మాయి గారికి.. డ్యాన్స్ రీల్ చేస్తూ దొరికిపోయింది.. కట్ చేస్తే !!
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

