రూ. 7 వేల కోట్ల డిపాజిట్లు.. అత్యంత రిచ్ విలేజ్ ఎక్కడంటే వీడియో
ప్రపంచంలో అత్యంత రిచ్ విలేజెస్ ఎక్కువగా జపాన్, చైనా వంటి చోట్ల ఉంటాయి. కానీ అన్నిటి కన్నారిచ్ విలేజ్ మాత్రం మన దేశంలోనే అంది. ఆ గ్రామం పేరు మాదాపూర్. మాదాపూర్ అంటే మనకు తెలిసింది హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ఉండే ప్రాంతం. ఆ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత రిచ్ అని ఎవరైనా చెబితే కావొచ్చనుకుంటాం. కానీ మాదాపూర్ ఇప్పుడు విలేజ్ కాదు. సిటీలో కలిసిపోయింది. కానీ మరో మాదాపూర్ మాత్రం.. విలేజ్ గానే ఉంది. ప్రపంచంలోనే అత్యంత రిచ్ విలేజ్ గా కూడా పేరు తెచ్చుకుంది. అది పేరులో ఉండే మహత్యం ఏమో కానీ.. ఈ మాదాపూర్ మాత్రం గుజరాత్ లో ఉంటుంది.
గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో మాదాపూర్ అనే విలేజ్ ఉంది. ఆ గ్రామంలో మొత్తం జనాభా 32 వేల మంది. కానీ ఆ గ్రామంలో పదిహేడు బ్యాంక్ శాఖలు ఉన్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంకులన్నీ ఆ 32 వేల మంది ఉన్న గ్రామంలో తమ శాఖలను ఏర్పాటు చేశాయి. HDFC Bank, SBI, PNB, Axis Bank, ICICI Bank, Union Bank బ్రాంచ్‌లు తెరిచాయి. గ్రామంలో కళ్లు చెదిరే ఐశ్వర్యాన్ని చూసి మరిన్ని బ్యాంక్‌లు బ్రాంచ్‌లు తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వారికి అంత బిజినెస్ జరుగుతుంది మరి. మొత్తంగా ఆ గ్రామస్తులు ఇప్పటికే ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
మనవడితో మహిళ జంప్.. వయసులో ఉన్న మనవళ్లు ఉంటే..మీ భార్యలు జాగ్రత్త!
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..! కాబోయే అల్లుడితో మరో అత్త జంప్..
సరిగ్గా దండలు మార్చుకునే టైంకి..పెళ్లి కొడుకు ఫేస్ చూసి బిత్తరపోయిన వధువు
వైరల్ వీడియోలు
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
