వామ్మో.. కిటికీకి వేలాడుతూ కొండచిలువ.. ఏం చేశారో చూడండి
సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంటి కిటికీలో ఇరుక్కుపోయిన ఓ పెద్ద కొండచిలువను ధైర్యంగా బంధించారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. థానేలోని ఓ ఫ్లాట్ కిటికీకి అమర్చిన ఇనుప గ్రిల్‌కు ఓ పెద్ద కొండ చిలువ వేలాడుతూ కనిపించింది.
సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంటి కిటికీలో ఇరుక్కుపోయిన ఓ పెద్ద కొండచిలువను ధైర్యంగా బంధించారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. థానేలోని ఓ ఫ్లాట్ కిటికీకి అమర్చిన ఇనుప గ్రిల్‌కు ఓ పెద్ద కొండ చిలువ వేలాడుతూ కనిపించింది. దానిని గమనించిన స్థానికులు వెంటనే భయంతో కేకలు వేశారు. కొందరు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఇద్దరు వ్యక్తులు అరగంటపాటు శ్రమించి ఆ కిటికీనుంచి కొండచిలువను వేరుచేశారు. అనంతరం దానిని తీసుకెళ్లి అటవీప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్ యాక్టర్ బలుపు మాటలు.. మరీ అంతొద్దు రాజా..
చడీచప్పుడు కాకుండా.. క్రిష్, బన్నీ నయా సినిమా ??
వీడియోలో.. షారుఖ్‌ను గడగడలాడించిన ప్రభాస్
Agent: హీరో బ్యాడ్ లక్ !! ఏజెంట్‌కు మళ్లీ బిగ్ పంచ్ !!
Chandramukhi 2: చంద్రముఖి 2 హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

