Real Hurrer video: వామ్మో.. రియల్ హర్రర్... బాడీని టవల్‌లా పిండేసింది..! వీడియో చుస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..

Real Hurrer video: వామ్మో.. రియల్ హర్రర్… బాడీని టవల్‌లా పిండేసింది..! వీడియో చుస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..

Anil kumar poka

|

Updated on: Mar 17, 2022 | 9:49 PM

ఇప్పుడు మీరొక విచిత్రమైన వీడియో చూడబోతున్నారు. ఈ వీడియో చూసినప్పుడు మొదట మీకు మొదట అయోమయంగా అనిపిస్తుంది... తర్వాత ఒళ్లు జలదరిస్తుంది. వెన్నులో చిన్న వణుకు కూడా పుడుతుంది. ఒక అమ్మాయి చేసిన ఫీట్‌కి సంబంధించిన వీడియో ఇది.


ఇప్పుడు మీరొక విచిత్రమైన వీడియో చూడబోతున్నారు. ఈ వీడియో చూసినప్పుడు మొదట మీకు మొదట అయోమయంగా అనిపిస్తుంది… తర్వాత ఒళ్లు జలదరిస్తుంది. వెన్నులో చిన్న వణుకు కూడా పుడుతుంది. ఒక అమ్మాయి చేసిన ఫీట్‌కి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్‌ రెండ్రోజుల కిందట ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి ఓ కుర్చీలో కూర్చొని ఉంది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఆమె కాళ్లు కుర్చీ కింద క్లియర్‌గా కనిపిస్తున్నాయి. కానీ పైన తల కనిపించట్లేదు. తలపై ఉన్న జుట్టు కనిపిస్తోంది. మొండెం కూడా తేడాగా కనిపిస్తోంది. దాంతో ఇది ఏమై ఉంటుందా.. అని నెటిజన్లు అనుమానంగా.. చూస్తున్నారు. ఇంతలో చేతులు కదుపుతూ ఆ అమ్మాయి గిర్రున కెమెరావైపు తిరిగింది. అసలు విషయం అప్పుడు అర్థమయింది. అప్పటివరకూ తను 180 డిగ్రీస్‌లో నడుమును తిప్పి ఉంచిందని. ఆ పాప తన శరీరాన్ని రివర్సులో తిప్పడం చూసి నెటిజన్లు చాలా మంది ఇది నిజమా, గ్రాఫిక్సా అంటున్నారు. చూస్తుంటే నమ్మశక్యంగా లేదు అంటున్నారు. ఇక ఈ వీడియోపై స్పందిస్తూ “ఈ అమ్మాయికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది” అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా “ఓర్నాయనో ఏంటిది” అని మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఆమె అన్నాబెల్లే” అని హాలీవుడ్ హర్రర్ సినిమాల్లోని దెయ్యం బొమ్మను గుర్తుచేశారు మరో యూజర్. ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు లైక్స్‌తో.. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్