విశాఖ తీరంలో అరుదైన చేప గుర్తింపు.. దీని ప్రత్యేకత ఏంటంటే ??
విశాఖ బంగళాఖాత తీరంలో అత్యంత అరుదైన చేపను గుర్తించారు. మత్స్యకారుల వలలో రొయ్యలతోపాటు చిక్కిన ఈ అరుదైన చేపను సీ హార్స్ చేపగా గుర్తించారు. విజయ్ అనే వ్యక్తి మత్స్యకారుల వద్ద రొయ్యలు కొని తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత రొయ్యలలో డిఫరెంట్‌గా కనిపించిన ఈ చేపను ఫోటో తీసి తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు. అది చూసిన ఆంధ్రా యూనివర్సిటీ కి చెందిన ఒక ప్రొఫెసర్ దానిని సీ హార్స్ – సముద్రపు గుర్రంగా గుర్తించి విజయ్ కు ఫోన్ చేసి, అది అతనికి ఎక్కడ ఎలా దొరికిందనే వివరాలు కనుక్కున్నారు.
విశాఖ బంగళాఖాత తీరంలో అత్యంత అరుదైన చేపను గుర్తించారు. మత్స్యకారుల వలలో రొయ్యలతోపాటు చిక్కిన ఈ అరుదైన చేపను సీ హార్స్ చేపగా గుర్తించారు. విజయ్ అనే వ్యక్తి మత్స్యకారుల వద్ద రొయ్యలు కొని తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత రొయ్యలలో డిఫరెంట్‌గా కనిపించిన ఈ చేపను ఫోటో తీసి తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు. అది చూసిన ఆంధ్రా యూనివర్సిటీ కి చెందిన ఒక ప్రొఫెసర్ దానిని సీ హార్స్ – సముద్రపు గుర్రంగా గుర్తించి విజయ్ కు ఫోన్ చేసి, అది అతనికి ఎక్కడ ఎలా దొరికిందనే వివరాలు కనుక్కున్నారు. ఈ విధంగా విశాఖ తీరం లో సీ హార్స్ ఆనవాళ్లు బయట పడ్డాయి. మత్స్యకారులు గతంలో ఎన్నడూ విశాఖ సముద్ర తీరంలో ఎన్నడూ చూడలేదట. సముద్ర గుర్రం అనేది గుర్రపు తలతో అసాధారణమైన చేప . వీటిలో 20 రకాల జాతులు ఉంటాయి. వెచ్చని మరియు తేలికపాటి సముద్రాలలో ఇవి మనుగడ సాగిస్తూ ఉంటాయి. తూర్పు తీరంలో ఈ అరుదైన సీ హార్స్ చేప రకం ఆనవాళ్లు పరిశోధకులకు ఆసక్తిని కలిగించాయి. వీటి గురించి విచారిస్తే ఇటీవల కాలంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు తరచూ ఇవి చిక్కుతున్నాయట. తాజాగా విశాఖ మత్స్యకారుల వలకు ఈ సీ హార్స్ దొరికింది. చూడ్డానికి రొయ్యలాగే కనిపించే ఈ సీహార్స్ రెండునుంచి 3 అంగులాల సైజులో ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mamata Banerjee: చీరకట్టు, స్మార్ట్ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్..
iPhone 15: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి ??
DSP: మ్యూజిక్ లవర్స్‌కు దేవి శ్రీ ప్రసాద్ స్సెషల్ గిఫ్ట్
Pallavi Prashanth: సూసైడ్ అటెంప్ట్.. ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటూ.. ప్రశాంత్ పేరెంట్స్ ఎమోషనల్
Bigg Boss 7 Telugu: బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ దగ్గర్లో రైతు బిడ్డ
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..

