Bigg Boss 7 Telugu: బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ దగ్గర్లో రైతు బిడ్డ
ది బెగ్గెస్ట్ తెలుగు రియాల్టీ షో అయిన బిగ్ బాస్.. అందర్నీ ఎంటర్‌టైన్ చేయడమే కాదు.. టీవీలకు అతుక్కుపోయేలా అందర్నీ కూర్చోపెట్టడమే కాదు.. అందర్లో తెలియని ఉత్కంఠను పెంచుతుంది. వారం దగ్గరకు వచ్చిందంటే.. ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ జోరందుకుంటుంది. అంచనాలు.. అవకాశాలు.. అంటూ.. ఆ ఎలివేషన్ చుట్టే అందరి ఆలోచనలు తిరగడం మొదలువుంది. అయితే అందరి అంచనలను ఎప్పుడూ తికమకపెట్టే బిగ్ బాస్.. ఈ సారి కూడా అదే చేయనున్నారని తెలుస్తోంది
ది బెగ్గెస్ట్ తెలుగు రియాల్టీ షో అయిన బిగ్ బాస్.. అందర్నీ ఎంటర్‌టైన్ చేయడమే కాదు.. టీవీలకు అతుక్కుపోయేలా అందర్నీ కూర్చోపెట్టడమే కాదు.. అందర్లో తెలియని ఉత్కంఠను పెంచుతుంది. వారం దగ్గరకు వచ్చిందంటే.. ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ జోరందుకుంటుంది. అంచనాలు.. అవకాశాలు.. అంటూ.. ఆ ఎలివేషన్ చుట్టే అందరి ఆలోచనలు తిరగడం మొదలువుంది. అయితే అందరి అంచనలను ఎప్పుడూ తికమకపెట్టే బిగ్ బాస్.. ఈ సారి కూడా అదే చేయనున్నారని తెలుస్తోంది. ఎస్ ! బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్ తో నడుస్తుండడంతో… ఆ థీమ్‌ను అనుసరించే.. బిగ్ బాస్ లవర్స్ను కూడా ఉల్టా పల్టా చేయనున్నారట బిగ్ బాస్. ఇక ఆ క్రమంలోనే… ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా.. ఈసారి రైతు బిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్‌నే ఎలిమినేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎవ్వరూ ఊహించని విధంగా.. పల్లవి ప్రశాంత్‌ను ఎలిమినేట్ చేసి.. అతనితో సీక్రెట్ రూం గేమ్ ఆడించనున్నారట. అతని గురించి కంటెస్టెంట్స్ ఏం అంటున్నారో.. అనుకుంటున్నారో .. సీక్రెట్‌గా వినిపించి… మనల్ని ఎంటర్ టైన్ చేయనున్నారట. అయితే ఇదే న్యూస్.. బిగ్ బాస్ కాంపౌండ్ నుంచి లీకై ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఎలిమినేషన్స్ వైపు అందర్నీ ఉత్కంఠగా చూసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Navadeep: అరెస్ట్ నుంచి కొద్దిలో తప్పించుకున్న నవదీప్
Samantha: సమంత బిగ్ ఝలక్ !! ముఖంమీదే నో చెప్పేసిందిగా