Navdeep: అడ్డంగా దొరికిన నవదీప్.. A29 నిందితుడు
డ్రగ్స్ కేసు.. మరోసారి టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడం మరోసారి సంచలనంగా మారింది. దర్యాప్తు సంస్థలు పలువురిని పిలిచి విచారించాయి కూడా. ఆ లిస్టులో ఉన్న హీరో నవదీప్ పేరు తాజాగా మదాపూర్ డ్రగ్స్ కేసులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఇదే ఇప్పుడు మరో సారి ఈ హీరో పేరును హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. ఇక కొద్దిరోజుల క్రితం మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురుని అరెస్టు చేశారు పోలీసులు.
డ్రగ్స్ కేసు.. మరోసారి టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడం మరోసారి సంచలనంగా మారింది. దర్యాప్తు సంస్థలు పలువురిని పిలిచి విచారించాయి కూడా. ఆ లిస్టులో ఉన్న హీరో నవదీప్ పేరు తాజాగా మదాపూర్ డ్రగ్స్ కేసులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఇదే ఇప్పుడు మరో సారి ఈ హీరో పేరును హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. ఇక కొద్దిరోజుల క్రితం మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురుని అరెస్టు చేశారు పోలీసులు. వారిలో గతంలో నేవీలో ఉద్యోగం చేసిన బాలాజీతో పాటు నిర్మాతగా ఉన్న వెంకటరత్నారెడ్డి, రైల్వేశాఖలో సీనియర్ స్టెనోగా ఉన్న మురళి ఉన్నారు. నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడంతో బాలాజీ, వెంకట్, మురళిలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇక వీరి విచారణలోనే పలు కీలక విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేస్ నిందితులకు ఈనెల 27వరకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో నవదీప్‌ను ఎ29 నిందితుడిగా చేర్చారు పోలీసులు. నవదీప్ ఇంకా పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

